మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{Infobox disease
| Name = మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్
| Image =
| Caption =
| DiseasesDB =
| ICD10 = {{ICD10|F|44|8|f|40}}
| ICD9 = {{ICD9|300.14}}
| ICDO =
| OMIM =
| MedlinePlus =
| eMedicineSubj =
| eMedicineTopic =
| MeshID = D009105
}}
ఒకే వ్యక్తిలో భిన్న వ్యక్తిత్వాలు నిగూఢమై ఉండి, పరిసరాలని ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్క విధంగా గ్రహించి, వేర్వేరు విధాలుగా స్పందించే మానసిక అసహజ స్థితి. దీనినే [[స్ప్లిట్ పర్సనాలిటీ]] అనీ, [[డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్]] అనీ అంటారు. ఒకే వ్యక్తిలోని ఈ భిన్న వ్యక్తిత్వాలని [[ఆల్టర్ ఈగో]] లు అంటారు. ఏ మాదకద్రవ్యాలు/ఔషధాలు ఉపయోగించకుండానే ఒక్కరి ప్రవర్తనని కనీసం రెండు వ్యక్తిత్వాలు తరచుగా శాసించడంతో బాటు ఆ వ్యక్తిత్వాలు అతనిలో చురుకుగా ఉన్నప్పుడు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా మతిమరపు ఉండటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/677874" నుండి వెలికితీశారు