మహామంత్రి తిమ్మరుసు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
==సంక్షిప్త చిత్రకథ==
కృష్ణదేవరాయలు అదృశ్యంపై ప్రజలు చింతాక్రాంతులు కావడం మారువేషంలో రాయలు గమనించాడు. తిమ్మరుసు రాయల్ని రక్షించి పట్టాభిషిక్తుని చేస్తాడు. సంగీత విద్వాంసునిగా నటించి నాట్యకత్తె చిన్నమ ను ఆకర్షిస్తాడు. తిమ్మరుసు అనుమతి లేకుండా ఆమెను వివాహమాడతాడు. తిమ్మరుసు రాజనీతి కారణంగా పొరుగుదేశపు రాకుమారిని పెళ్ళాడతాడు. ఇరువురి రాణులతో ఉన్నపుడు తమను దాసీపుత్రులని హేళన చేశిన గజపతుల ప్రస్తావన వచ్చి ఆవేశపరుడై తిమ్మరుసును సంప్రదించకుండా గజపతుల పైకి దండయాత్రకు కటకానికి బయలు దేరతాడు. మధ్యలో కొండవీడు, కొండపల్లి ని జయిస్తాడు. గజపతి కుమారుడు రాయలను ముట్టడించగా సేనతో వచ్చి తిమ్మరుసు రక్షిస్తాడు. గజపతి రాకుమార్తె మారువేషంలో రాయలను గమనిస్తుంది. వేగుల ద్వారా రాకుమార్తె తనను ప్రేమిస్తుందని తెలుసుకున్న రాయలు మారువేషంలో కటకానికి వెళతాడు. రాకుమార్తెను కలిసి ఆమె మనోగతాన్ని తెలుసుకుంటాడు. తన ఆచూకీ గమనించిన గజపతి సోదరుని నుండి యుక్తిగా తప్పించుకుంటాడు. రాయల్ని అష్టదిగ్బంధం చేయటానికి పదహారు మంది పాత్రుల సహకారం కోరతాడు గజపతి. ఆ వ్యూహం ఫలిస్తే గజపతి ది పైచేయి ఔతుందని తెలిసి తిమ్మరుసు ప్రతివ్యూహంతో గజపతికి పాత్రులపట్ల అనుమానం కలిగించి వారిని గజపతి చేతిలో మట్టుపెట్టిస్తాడు. తప్పనిసరై గజపతి రాయల్ని అల్లుడుగా అంగీకరిస్తాడు. రాయల్ని హత్యచేయమని కుమార్తెను ప్రేరేపిస్తాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న అన్నపూర్ణను తిమ్మరుసు కాపాడుతాడు. రాయలతో రాజధానికి వచ్చిన రాణి దగ్గరకు ఆమె చిన్నాన్న కుటిల మనసుతో చేరతాడు. రాయలకు తిమ్మరుసు కు మధ్య అగాధం సృష్టించే అనేక ప్రయత్నాలు చేస్తాడు. కొన్ని సార్లు సఫలీకృతుడౌతాడు. రాయలకు అన్నపూర్ణకు పుత్తీన కుమారుడు తిమ్మరుసుకు మాలిమి ఔతాడు. అతడి పట్టాభిషేకానికి ముహూర్తం కుదరనందున రాయల ప్రతిపాదనను తిమ్మరుసు అన్యమనస్కంగా అంగీకరిస్తాడు. రాయలు నగరంలో లేని సమయం లో రాకుమారుడు విషప్రయోగం వల్ల మరణిస్తాడు. ఆ నేరం తిమ్మరుసు మీద మోపబడుతుంది. రాయలు తిమ్మరుసు ను విచారించి కనుగుడ్లు కాల్పించే శిక్ష విధిస్తాడు. తిమ్మరుసు కనుచూపు పోయాక రాయలకు నిజం తెలుస్తుంది.
 
==పాత్రలు-పాత్రధారులుCast==
{| class="wikitable"
|-
! ధరించిన పాత్ర
! నటి / నటుడు
|-
| మహామంత్రి తిమ్మరుసు
| [[గుమ్మడి వెంకటేశ్వరరావు]]
|-
| కృష్ణదేవరాయలు
| [[నందమూరి తారక రామారావు]]
|-
| తిరుమల దేవి
| [[ఎస్. వరలక్ష్మి]]
|-
| అన్నపూర్ణా దేవి
| [[దేవిక]]
|-
| చిన్నా దేవి
| [[ఎల్. విజయలక్ష్మి]]
|-
| ప్రతాపరుద్ర జగపతి
| [[ముక్కామల కృష్ణమూర్తి]]
|-
| వీరభద్ర గజపతి
| [[ప్రభాకర రెడ్డి]]
|-
| గోవింద రాయలు
| [[శోభన్ బాబు]]
|-
| అల్లసాని పెద్దన
| [[ధూళిపాల సీతారామశాస్త్రి]]
|-
|
| [[రేలంగి వెంకట్రామయ్య]]
|-
| హంవీరుడు
| [[ముదిగొండ లింగమూర్తి]]
|-
| రామలింగ నాయకుడు
| [[మిక్కిలినేని]]
|-
| యెరుకలసాని
| [[రాజశ్రీ]]
|-
| కృష్ణవేణి
| [[రాధాకుమారి]]
|}
 
==పాటలు==