దూరదర్శన్ (టివి ఛానల్): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
==జాతీయ కార్యక్రమాలు==
నేషనల్ ప్రోగ్రామ్ 1982లో మొదలైంది. అదే సంవత్సరము కలర్ టి.వి. లు వచ్చాయి. పెద్ద ధారావాహికాలు ([[:en:Soap_opera|సోప్ ఓపెరాలు]]) [[హమ్ లోగ్]] (1986), [[బుని యాద్]] (1986-87), [[రామాయణ్]] (1987-88), [[మహాభారత్]] (1988-89) కోట్ల కొద్దీ ప్రజలను టి.వి. లకు అతికించాయి. ఇతర కార్యక్రమాలు [[చిత్రహార్]], [[రంగోలీ]] లు, క్రైమ్ థ్రిల్లర్లు [[బ్యోమ్ కేశ్ బక్షీ]], [[జాన్‌కీ జాసూస్]] లు కూడా చాలా ప్రసిద్ది పొందాయి.
 
ప్రస్తుతం 19 ఛాన్నల్ల ద్వార ప్రసారాలు లభ్యమవుతున్నాయి.
| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; "
|- bgcolor="#CCCCCC" align="center"
! ఛానల్ !! కేంద్రం!!
|-
| డి డి నేషనల్ || ఢిల్లీ
|-
| డి డి న్యూస్|| ఢిల్లీ
|-
| డి డి లోక్ సభ|| ఢిల్లీ
|-
| డి డి రాజ్య సభ|| ఢిల్లీ
|-
| డి డి భారతి|| ఢిల్లీ
|-
| డి డి స్పోర్ట్స్|| ఢిల్లీ
|-
|}
 
| డి డి బంగ్లా|| కోల్కత్తా
|-
| డి డి చందన|| బెంగులూరు
|-
| డి డి కాశ్మీర్|| జమ్ము
|-
| డి డి ఉర్దూ|| ఢిల్లీ
|-
| డి డి పంజాబీ|| ఛంఢీఘడ్
|-
| డి డి నార్త్ ఈస్ట్|| గవహతి
|-
| డి డి సాహ్యద్రి|| ముంబయి
|-
| డి డి గుజరాతి|| అహ్మదాబాద్
|-
| డి డి మళయాళం|| తిరువనంతపురం
|-
| డి డి పొదిగై|| చెన్నై
|-
| డి డి సప్తగిరి|| హైదరాబాద్
|-
| డి డి ఒరియా|| భువనేశ్వర్
|-
| డి డి మణిపూర్|| మణిపూర్
|-
 
 
== ఇవి కూడా చూడండి. ==