పంక్తి 137:
==ధన్యవాదాలు==
[[ వికీపీడియా:ఈ వారపు వ్యాసం ]] నాలుగు సంవత్సరాలకు పైగా నిర్వహించటంలో మీరు చేసిన అద్వితీయ కృషికి గుర్తింపుగా బార్న్ స్టార్ పతకం మీ [[వాడుకరి:కాసుబాబు/పతకాలు| పతకాల పేజీలో]]సమర్పించాను. (ఆలస్యమైనందుకు క్షమించండి). ]], --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 13:52, 28 డిసెంబర్ 2011 (UTC)
==2012లో మీ ప్రధాన్యాలు==
మీరు కొత్త సంవత్సరంలో మీ ప్రాధాన్యాలు గురించి అలోచించండి. మీరు మొదటిపేజీ నిర్వహణ వేరేవారికి అప్పచెప్పి మిగతా బాధ్యతలు తీసుకోగలరా. మీకు కొంత కొత్తదనం వుంటుంది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 17:26, 30 డిసెంబర్ 2011 (UTC)