వైజా సత్యగారికి శివ సమాధానం కాపీ చేసుకోవటం జరిగింది
పంక్తి 98:
 
మీరు నా ఫిర్యాదును సవ్యంగా పరిష్కరింఛినా లేకపోయినా నేను వికిలో మళ్ళి వఛ్ఛి వ్రాయటం అనేది జరుగదు. ఈ దురుసైన వ్యక్తి వల్ల ఇక్కడ వ్రాయటం అంటే అసహ్యం వేసిపోయింది. ఇప్పుడు వచ్చి ఈ మాత్రం వ్రాయటమే నాకు బాగాలేదు. శలవు.
 
==క్షమాపన==
శివరామ ప్రసాదు గారికి,
మీకు జరిగిన మనస్తాపానికి క్షమించండి. వికీపీడియా ఏ ఒక్కరిదో కాదు మనందరిదీ. ఒక వ్యక్తి చేసిన పొరపాటుకు మొత్తం సంస్థనే వెలివేయడం సబబనిపించడం లేదు. విజ్ఞత గల మీలాంటి వారు మాకెంతో అవసరం. మన తెలుగువారం గర్వించదగ్గ భాషా సేవ వికీద్వారా జరుగుతున్నది. అందులో మీరందించిన సమాచారం చాలా విలువైనది. కాలం ఇప్పటికీ మీ కోపాన్ని కొంత తగ్గించివుంటుందని, మల్లీ మీరు వికీలో చేరి మాకందరికీ మార్గదర్శకంగా ఉంటారని మనసారా కాంక్షిస్తూ, ప్రార్ధిస్తున్నాను.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 12:15, 31 డిసెంబర్ 2011 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Vu3ktb" నుండి వెలికితీశారు