"వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
==ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు, అనుబంధ వ్యాసాలు==
 
===పుస్తక బొమ్మలు===
===అనుమతులు===
పుస్తకాల బొమ్మలు సభ్యులను నకలు చేయటానికి నేరుగా హక్కు దారులనుండి అనుమతి లభిస్తే దానిని కామన్స్ లో చేర్చండి. లేక పోతే తక్కువ నాణ్యత గల బొమ్మను, విషయాన్ని వివరించండం కోసం తెవికీ లో చేర్చండి.
కొన్ని వెబ్ సైటులు లేదా రచనలనుండి బొమ్మలనుకాని, వ్యాసాలను కాని తెలుగు వికీలో వాడుకోవడానికి మనం అనుమతులు కోరుతున్నాము.
అలా అనుమతులు లభించినట్లయితే వాటిని రిఫరెన్సుకోసం క్రింది ఉపపేజీలో చేర్చండి.
 
 
* [[/అనుమతులు]]
 
 
అనుమతులు కోరేటపుడు క్రింది విషయాలు గమనించండి.
* వారి ప్రచురణలోని విషయ సంగ్రహం వికీలో చేరిస్తే అది GFDL లైసెన్సుకు లోబడి ఉంటుందని, కనుక ఇతరులెవరైనా గాని స్వేచ్ఛగా వాడుకొంటారని వారికి తెలియబరచడం మరచిపోవద్దు.
* "అనుమతులు" పేజీలో ఇ-మెయిల్ లేదా ఇతర ఉత్తర ప్రత్యుత్తరాలు కాపీ చేసినపుడు వారి వెబ్ సైటు లింకు మాత్రమే ఇవ్వండి. కాని వారి ఇ-మెయిల్ గాని,
వ్యక్తిగత వివరాలు గాని ఇవ్వవద్దు. స్పామ్ నిరోధానికి, వారి గోప్యతా పరిరక్షణకు ఇది అవుసరం.
 
 
ఇప్పటికి లభించిన అనుమతులు
* http://www.avkf.org/BookLink/book_link_index.php
* http://pustakam.net (ఇంకా అనుమతి లభించలేదు)
* http://chaduvu.wordpress.com/
 
==మెరుగుపరచవలసిన వ్యాసాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/679823" నుండి వెలికితీశారు