"వాడుకరి చర్చ:Vu3ktb" కూర్పుల మధ్య తేడాలు

శివ స్పందన
(శివ స్పందన)
మీకు జరిగిన మనస్తాపానికి క్షమించండి. వికీపీడియా ఏ ఒక్కరిదో కాదు మనందరిదీ. ఒక వ్యక్తి చేసిన పొరపాటుకు మొత్తం సంస్థనే వెలివేయడం సబబనిపించడం లేదు. విజ్ఞత గల మీలాంటి వారు మాకెంతో అవసరం. మన తెలుగువారం గర్వించదగ్గ భాషా సేవ వికీద్వారా జరుగుతున్నది. అందులో మీరందించిన సమాచారం చాలా విలువైనది. కాలం ఇప్పటికీ మీ కోపాన్ని కొంత తగ్గించివుంటుందని, మల్లీ మీరు వికీలో చేరి మాకందరికీ మార్గదర్శకంగా ఉంటారని మనసారా కాంక్షిస్తూ, ప్రార్ధిస్తున్నాను. కొత్త సంవత్సరం పాతకాలంలో జరిగిన చేదు జ్ఞాపకాల్ని మరచి, కొత్త ఆలోచనలతో ముందుకు సాగుదాము.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 12:15, 31 డిసెంబర్ 2011 (UTC)
: రాజశేఖర్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 13:05, 31 డిసెంబర్ 2011 (UTC)
 
==శివ స్పందన==
 
రాజశేఖర్ గారూ మీ సందేశానికి కృతజ్ఞతలు. అర్జున్ గారూ థాంక్యూ.
 
వికీ సాంప్రదాయమ్ ప్రకారం ఎవరన్నా ఒక సభ్యుడు సవ్యంగా ప్రవర్తింఛనప్పుడు, ఆ సభ్యుని వల్ల మనస్థాపానికి గురైన ఇతర సభ్యులు ఫిర్యాదు ఛేసుకునే సౌకర్యం ఉన్నదని నేను వ్రాసే రోజుల్లో అనుకున్నాను. కాని అడ్మినిస్ట్ట్రేటర్గా ఛెప్పుకునే ఒక వ్యక్తి తప్పు ఛేస్తే ఫిర్యాదులు తీసుకోరని, తీసుకున్నా వాటిమీద ఛర్య ఉండదని తరువాత బాధా పూర్వకంగా తెలుసుకున్నాను. మర్యాద తెలియని ఎడ్మినిస్ట్రేటర్లు ఉండే ఈ వికీ పీడియాలో వ్రాసి మనస్థాపానికి గురవటం నాకు ఇష్టం లేదు. అందుకనే దూరం గా ఉండి, నా బ్లాగులో నేను వ్రాయదలుఛుకున్నవి వ్రాస్తున్నాను. ఇన్నాళ్ళ తరువాత కూడా ఆ వ్యక్తి ఛేసిన దురుసు ప్రవర్తన తలుఛుకుంటే, మొత్తం వికీ అంటేనే అసహ్యం కలిగింఛాడు. ఎంతమాత్రం మర్యాద అన్న మాటకు అర్ధం తెలియని వ్యక్తికి అతనికి తెలియని విషయాన్ని ఛెప్పలేని అసహయ స్థితిలో ఉన్న వికీ మీద జాలి తప్ప నాకు మరేమీ లేదు.
 
రాజశేఖర్ గారూ, అర్జున్ గారూ మీరు ఛొరవ తీసుకుని నాకు సందేశం ఇఛ్ఛినందుకు ధన్యవాదాలు.
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/679933" నుండి వెలికితీశారు