"వాడుకరి చర్చ:Vu3ktb/పాతచర్చలు 7" కూర్పుల మధ్య తేడాలు

అనవసరపు వ్యాఖ్య తొలగింపు
(మరింత చెత్త తొలగింపు)
(అనవసరపు వ్యాఖ్య తొలగింపు)
 
: శివగారూ, మీ దిద్దుబాట్ల మీద చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీ రచనలను విమర్శించటానికి, మిమ్మల్ని విమర్శించటానికి చాలా తేడా ఉందని మీలాంటి పెద్దలకు నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. నేను వచ్చిన కొత్తలో చాలా ఉత్సాహంతో పేజీల సంఖ్య పెంచడానికి ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసాలు ఇక్కడ పెద్ద సంఖ్యలో అతికించాను. అప్పుడు ఒక ఆకాశరామన్న నన్ను [[వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 1|ఇక్కడ]] మందలించారు చూడండి. అప్పుడో వికీలో ఏదో ఒకటి వ్రాస్తున్నది నేను ఒక్కన్నే. "వ్రాసేది లేదుగానీ, నేనోదే చేస్తుంటే ఎంత ధైర్యం నన్ను విమర్శించడానికి" అని ఉక్రోషం వచ్చింది కూడా. కాస్త నెమ్మదించి ఆలోచిస్తే ఆయన/ఆమె అన్నది నిజమే కదా అనిపించింది. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 01:33, 3 ఏప్రిల్ 2009 (UTC)
 
==చర్చలు చివరన వ్రాయాలి==
మీరు ఇతరుల చర్చాపేజీలలో కొత్త విభాగాన్ని పేజీ ప్రారంభంలో చేరుస్తున్నట్లు నేను గమనిస్తున్నాను, అలా చేయకండి. కొత్త విభాగం ఎప్పూడూ చిట్టచివరన మాత్రమే ఉండాలి. ఎందుకంటే ప్రారంభంలో ఉన్న విభాగాలు పాత చర్చలలో నిక్షిప్తం కావచ్చు అంతేకాకుండా చర్చలు ఒక క్రమపద్దతిలో ఉంటే మంచిది. కొందరు పైన, కొందరు కిందుగా వ్రాస్తే బాగుండదు. నా చర్చా పేజీలో మీరు వ్రాసినవి నేను క్రిందికి మార్చాను. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 19:40, 2 ఏప్రిల్ 2009 (UTC)
 
==శివ స్పందన==
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/679949" నుండి వెలికితీశారు