"చర్చ:జయదేవ్" కూర్పుల మధ్య తేడాలు

చి
(ఏమిటో ఆ లాజిక్)
 
మునుపు ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారి పుటకు "ప్రముఖ వ్యక్తి" గా వ్యక్తీకరించే ఒక దిద్దుబాటు చేశాను. కాని ఎవరో తీశేశారు. కొన్ని వేల కార్టూన్లు వేసిన జయదేవ్ గారు ప్రముఖ వ్యక్తి కాకపోవటమ్ ఏమిటి. అసలు మీ లెక్క ప్రకారం "ప్రముఖ వ్యక్తి" అని ఎవరిని అందామని! ఇదేకాదు ప్రముఖ కార్టూనిస్టులు "బాబు", రాగతి పండరి మొదలుగాగల ప్రముఖ కార్టూనిస్టులకు కూడా నేను ఛేసిన "ప్రముఖ వ్యక్తులు" దిద్దుబాటు తొలగింఛారు. ఏమిటో ఆ లాజిక్??
: మీ దిద్దుబాటు చిరునామా ఇస్తే( చరిత్రలో రూపాలను పోల్చిచూసినపుడు కనబడే URL) చర్చ సమర్థవంతంగా జరగడానికి వీలుంటుంది. -- [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 02:59, 1 జనవరి 2012 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/679986" నుండి వెలికితీశారు