చి →‎శివ స్పందన: ధన్యవాదాలు అంగజాల గారూ
పంక్తి 112:
 
రాజశేఖర్ గారూ, అర్జున్ గారూ మీరు ఛొరవ తీసుకుని నాకు సందేశం ఇఛ్ఛినందుకు ధన్యవాదాలు.
* మీరు రచించిన వ్యాసాలు మాకెంతో ఉపయోగకరంగా ఉన్నాయి. తెలుగు కార్టూన్లు ఉన్నతంగా ఉండడానికి కారకులైన వారి గురించి చాలా మందికి తెలియవు. మరిన్ని మంచి వ్యాసాలు మీద్వారా తయారవ్వాలని మా అందరి కాంక్ష.

[[వాడుకరి:AngajalaARS|AngajalaARS]] 04:55, 1 జనవరి 2012 (UTC)
 
:ధన్యవాదాలు అంగజాల గారూ. కానీ ఇక్కడ వ్రాయటానికి అనువైన వాతావరణం ఉండాలి కదా! నియమాలు అనేవి ఉండాలి. కాని ఎవరి ఇష్టం వఛ్ఛినట్టుగా లేని నియమాలు ఛూపింఛి వ్రాసేవారిని నిరుత్సాహపరిఛే నిర్వాహకులు ఉంటే! ఎవరో ఒకరు హెడ్ మాష్టారు మిగిలిన వాళ్ళు కుర్రాళ్ళు వారి అధుపాజ్ఞలలోనే వ్రాయాలి, లేని నియమాలు నెత్తిన రుద్దే యత్నాలు. ఇలా ఐతే ఏమిటి వ్రాసేది?
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Vu3ktb" నుండి వెలికితీశారు