గుండె: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: li:Hert
పంక్తి 15:
== ఎలుక మూలకణాలతో గుండె కండరాల సృష్టి ==
ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(ఈనాడు19.10.2009)
 
==తెలుగు సామెతలు==
# గుండె కరగు
# గుండె చెరువగు
 
[[వర్గం:రక్త ప్రసరణ వ్యవస్థ]]
"https://te.wikipedia.org/wiki/గుండె" నుండి వెలికితీశారు