తెల్ల కలువ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
|name = తెల్ల కలువ
|image = Nymphaea alba in Duisburg.jpg
|regnum = [[Plantప్లాంటే]]ae
|unranked_divisio = [[Angiospermsపుష్పించే మొక్కలు]]
|ordo = [[Nymphaeales]]
|familia = [[నింఫియేసి]]
పంక్తి 10:
|species = '''''N. alba'''''
|binomial = ''Nymphaea alba''
|binomial_authority = [[Carolusకరోలస్ Linnaeusలిన్నేయస్|Lలి.]]
|range_map = Nymphaea alba range.svg
|}}
'''తెల్ల కలువ''' (White water-lilly) అనేది ఒక రకమైన [[నీటి మొక్క]]. కలువ పూలు అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, చెరువు లలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తుంది. దీని పువ్వులు[[పువ్వు]]లు తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి దీనిని తెల్ల కలువ అంటారు. దీని శాస్త్రీయ నామం Nymphaea alba. ఇది [[నింఫియేసి]] (Nymphaeaceae) కుటుంబానికి చెందినది. ఇవి ముఖ్యంగా ఐరోపా మరియు ఉత్తర ఆఫ్రికా అంతా వ్యాపించాయి.
 
తెల్ల కలువ పూలు 30-150 సెం.మీ. లోతున్న పెద్ద చెరువులు మరియు సరస్సులలో కనిపిస్తాయి. దీని ఆకులు 30 సెం.మీ. వ్యాసాన్ని కలిగివుంటాయి.
 
[[Image:Nymphaea alba 1.JPG|thumb|left|170px|A Romanian White Waterlily (''Nymphaea alba'')]]
 
==మూలాలు==
{{Reflist}}
{{commonscat|Nymphaea alba}}
 
 
=== వెలుపలి లింకులు ===
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/తెల్ల_కలువ" నుండి వెలికితీశారు