లక్షద్వీప్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
=== స్వతంత్ర భారతం ===
1947 ఆగస్ట్ 15 న భారతదేశానికి స్వతత్రం వచ్చిన కొద్ది రోజుల అనంతరమే భారతదేశానికి దూరంగా నివసిస్తున్న ఈ ద్వీపవాసులకు దేశస్వాతంత్రం గురించిన సమాచారం తెలిసింది. నిజానికి సవ్తంత్రం రావడాని కి ఒక మాసం మునుపే మద్రాసు ప్రెసిడెన్సీ భారతదేశ స్వాధీనంలోకి వచ్చినప్పుడే లక్షద్వీపములూ దానంటదే భారతదేశస్వాధీనంలోకి వచ్చాయి. ముస్లిమ్ జనాభా అధికంగా ఉన్న కారణంగా ఈ ద్వీపసమూహాలను పాకిస్థాన్ తన స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. అప్పటి ఉపప్రధాని అలాగే రక్షణమంత్రి అయిన ఉక్కుమనిషి అనిపించుకున్న '''సర్ధార్ వల్లాభాయ్ పటేల్ ''' చేత పంపబడిన '''రాయల్ ఇండియన్ నేవీ '''
లక్షద్వీపములకు చేరుకుని భారతదేశీయ జండాను లక్షద్వీపములో నాటి ఈ ద్వీపాల మీద భారతదేశ అధీనాన్ని ధృవపరిచి పాకిస్థాన్ చర్యలకు అడ్డుక్సట్టవేసారు.
భారతీయ యుద్ధనౌక చేరుకునే సమయంలో లక్షద్వీపాలకు సమీపంలో ఉన్న పాకిస్థానుకు చెందిన '''రాయల్ పాకిస్థాన్ నేవీ''' కి చెందిన యుద్ధనౌక వెనుదిరిగి కరాచీకి చేరుకుంది. 1956లో అధికంగా మళయాళీలు నివసిస్తున్న ఈ ద్వీపాలను '''స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ ఏక్ట్''' అధారంగా ప్రధాన భూభాగం నుండి వేరు చేయబడి కొత్తగా ఒక యూనియన్‌గా రూపొందించబడ్డాయి.
 
=== భౌగోళికం ===
=== భారతీయ పగడపు దీవులు ===
"https://te.wikipedia.org/wiki/లక్షద్వీప్" నుండి వెలికితీశారు