కొలనుపాక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
ఈ గ్రామములొ కామ్రేడ్ ఆరుట్ల రాంచంద్రా రెడ్డి-కమలాదేవి,మాధవులు ముఖ్యులు
==రవాణ సదుపాయాలు==
ఆంద్ర ప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాదు నుండి బస్ మరియు రైలుబండి సదుపాయాలు కలవు. హైదరాబాదు మహత్మ గాంధి బస్ స్టాప్ నుండి వరంగల్ లేద హన్మకొండ వెల్లే బస్ వెక్కిఎక్కి ఆలేర్లో దిగాలి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వరంగల్ వెల్లే ట్రేయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్లో కాని అటోలో కాని 6 కి.మి ప్రయాణిస్తె కొలనుపాక గ్రామము చేరుకుంటారు.
 
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామం పేరు అనేక రూపాంతరాలు చెందింది. మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీని పేరు ''కొల్లిపాకై''. అలాగే సోమేశ్వరస్వామి ఆలయం దగ్గర వాగులో [[ఇసుక]] మేటలో దొరకిన గంటపై ''స్వస్తి శ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ'' అని ఉంది. [[కాకతీయులు|కాకతీయ]] రుద్రదేవుని కాలంనాటి శాసనంలో కూడా కొల్లిపాక అని ప్రస్తావించబడింది. [[విజయనగరం|విజయనగర]] రాజుల కాలంనాటికి ''కొల్‌పాక్'‌'గా మారింది. ప్రస్తుతం ''కూల్‌పాక్'' లేదా ''కొలనుపాక'' అని పిలువబడుతున్నది.
"https://te.wikipedia.org/wiki/కొలనుపాక" నుండి వెలికితీశారు