కొలనుపాక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
కొలనుపాక గ్రామము [[భువనగిరి]] డివిజన్ లో మేజరు గ్రామ పంచాయితి. [[వరంగల్]] - [[హైదరాబాదు]] మార్గంలో హైదరాబాదుకు 65 కి.మీ, [[ఆలేరు]] కు సుమారు 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామములో సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మంది జనాభా కలదు. అందులో సుమారుగా ఆరు వేల ఓటర్లు ఉన్నారు.
 
==ముఖ్యమైన వ్యక్తులు==
గ్రామములొగ్రామములో ముఖ్యులు కామ్రేడ్ ఆరుట్ల రాంచంద్రా రెడ్డి-కమలాదేవి (రజాకర్ల వ్యతిరేఖ ఉద్యమ పోరాట యోధులు) ,మాధవులు ముఖ్యులుమరియు మాజీ M.L.A Dr. కుడుదుల నగేష్ గారు
==రవాణ సదుపాయాలు==
ఆంద్ర ప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాదు నుండి బస్ మరియు రైలుబండి సదుపాయాలు కలవు. హైదరాబాదు మహత్మ గాంధి బస్ స్టాప్ నుండి వరంగల్ లేద హన్మకొండ వెల్లే బస్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వరంగల్ వెల్లే ట్రేయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్లో కాని అటోలో కాని 6 కి.మి ప్రయాణిస్తె కొలనుపాక గ్రామము చేరుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/కొలనుపాక" నుండి వెలికితీశారు