కొలనుపాక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
కొలనుపాక గ్రామము [[భువనగిరి]] డివిజన్ లో మేజరు గ్రామ పంచాయితి. [[వరంగల్]] - [[హైదరాబాదు]] మార్గంలో హైదరాబాదుకు 65 కి.మీ, [[ఆలేరు]] కు సుమారు 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామములో సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మంది జనాభా కలదు. అందులో సుమారుగా ఆరు వేల ఓటర్లు ఉన్నారు.
 
 
==ముఖ్యమైన వ్యక్తులు==
ఈ గ్రామములో ముఖ్యులు కామ్రేడ్ ఆరుట్ల రాంచంద్రా రెడ్డి-కమలాదేవి (రజాకర్ల వ్యతిరేఖ ఉద్యమ పోరాట యోధులు) ,మాధవులు మరియు మాజీ M.L.A Dr. కుడుదుల నగేష్ గారు
==రవాణ సదుపాయాలు==
ఆంద్ర ప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాదు నుండి బస్ మరియు రైలుబండి సదుపాయాలు కలవు. హైదరాబాదు మహత్మ గాంధి బస్ స్టాప్ నుండి వరంగల్ లేద హన్మకొండ వెల్లే బస్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వరంగల్ వెల్లే ట్రేయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్లో కాని అటోలో కాని 6 కి.మి ప్రయాణిస్తె కొలనుపాక గ్రామము చేరుకుంటారు.
Line 33 ⟶ 32:
 
కొలనుపాక వస్తుప్రదర్శనశాలలో జైనుల, వీరశైవుల చరిత్రను చెప్పే అనేక బొమ్మలు, చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. వీరశైవులకు పూజ్యనీయులైన రేణుకాచార్యుల వారు లింగంలోనుంచి ఉద్భవించిన ప్రదేశం కూడా కొలనుపాకే అని భావిస్తున్నారు. సోమేశ్వరాలయంగా చెప్పే ఈ ఆలయంలో రేణుకాచార్యుల లింగోద్భవ శిల్పాన్ని చూడవచ్చు. ఆలయంలో ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని చాటిచెప్పే శిల్పసంపదను చూడవచ్చు. అయితే ప్రస్తుతం అవన్నీ నిరాదరణకు గురై ఉన్నాయి.
 
==ముఖ్యమైన వ్యక్తులు==
ఈ గ్రామములో ముఖ్యులు కామ్రేడ్ ఆరుట్ల రాంచంద్రా రెడ్డి-కమలాదేవి (రజాకర్ల వ్యతిరేఖ ఉద్యమ పోరాట యోధులు) ,మాధవులు మరియు మాజీ M.L.A Dr. కుడుదుల నగేష్ గారు
 
==వనరులు, బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కొలనుపాక" నుండి వెలికితీశారు