కొచ్చి: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: Added history
పంక్తి 9:
 
20వ శతాబ్ద ప్రారంభంలో ఇక్కడి వ్యాపారం విస్తరించడంతో దీనిని అభివృద్ధి చేయవలసి వచ్చినది. అప్పటి [[మద్రాసు]] గవర్నరు [[లార్డ్ విల్లింగ్డన్]] [[రాబర్ట్ బ్రిస్టోవ్]] అను హార్బరు ఇంజినీరును ఆహ్వానించాడు. 21 ఏళ్ళలో బ్రిస్టోవ్ కొచ్చి పోర్టుని ద్వీపకల్పములోనే ఒక సురక్షితమైన పోర్టుగా మార్చి వేసాడు.
 
[[en:Kochi]]
"https://te.wikipedia.org/wiki/కొచ్చి" నుండి వెలికితీశారు