"ఆభరణాలు" కూర్పుల మధ్య తేడాలు

921 bytes added ,  8 సంవత్సరాల క్రితం
 
* [[గాజులు]]
* [[దండవంకీ]] : ఇది [[దండచేయి]]కి ధరించే [[ఆభరణము]]. ఇవి సాధారణంగా [[బంగారం]]తో తయారుచేస్తారు. కొన్నింటికి విలువైన [[రత్నాలు]] అతికిస్తారు. కొన్ని నాగుపాము ఆకారంలో చేస్తే మరికొన్ని సన్నని పట్టీ లాగా ఉండి వదులు చేసుకోవడానికి వీలుగా అమర్చబడి ఉంటుంది. ఎక్కువమంది దీనిని [[రవిక]] చేతులకుండే పట్టు అంచులు పైకి వచ్చేటట్లు ధరిస్తారు.
* [[దండవంకీ]]
[[Image:Opal Armband 800pix.jpg|thumb|left|ఒక ఆధునిక [[opal]] [[దండవంకీ]]]]
* [[కాసులపేరు]] : ఇది సాధారణంగా [[కాసులు]] వరుసగా పేర్చినట్లుగా ఉండి [[గొలుసు]] మాదిరిగా తయారుచేసి [[మెడ]]లో హారంగా ధరిస్తారు.
* [[అందెలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/681004" నుండి వెలికితీశారు