"భారత ప్రణాళికా సంఘం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
భారత ప్రణాళికా సంఘం కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా మార్చి 15 1950 న ఏర్పడిన కేంద్ర ప్రభుత్వ సలహా సంస్థ. ఇది రాజ్యాంగేతర మరియు శాసనేతర సంస్థ. దీనికి చైర్మన్ గా [[ప్రధాన మంత్రి]], క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్యనిర్వాహకుడిగా ఉపాధ్యక్షుడు వ్యవహరిస్తారు.
 
==బయటి లింకులు==
*[http://planningcommission.nic.in/ Official Homepage]
 
 
[[వర్గం:ఆర్థిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/681052" నుండి వెలికితీశారు