షిర్డీ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.4) (యంత్రము కలుపుతున్నది: bn, bpy, fr, hi, it, kn, mr, pl, vi, zh
పంక్తి 114:
 
'''షిర్డీ''' ([[ఆంగ్లం]]: '''Shirdi'''; {{Lang-mr|शिर्डी}}) [[మహారాష్ట్ర]] లో [[అహ్మద్ నగర్ జిల్లా]]లోని నగర పంచాయితీ మరియు శ్రీ [[షిర్డీ సాయిబాబా]] పుణ్యక్షేత్రం. ఇది [[అహ్మద్ నగర్]] నుండి [[మన్మాడ్]] మధ్య రాష్ట్ర ప్రధాన రహదారి సంఖ్య 10 మీద అహ్మద్ నగర్ నుండి 83 కి.మీ. మరియు మోపర్గాం నుండి 15 కి.మీ. దూరంలో ఉన్నది.
 
== Demographics ==
2001 జనాభా లెక్కల ప్రకారం షిర్డీ జనాభా 26,169. ఇందులో 53% పురుషులు కాగా 47% మంది స్త్రీలు. ఇక్కడి సగటు అక్షరాస్యత 70% కాగా ఇది పురుషులలో 76% గాను మరియు స్త్రీలలో 62% ఉన్నది. షిర్డీ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కన్నా చిన్న పిల్లలు.<ref>{{GR|India}}</ref> పుణ్యక్షేత్రం కావడం మూలంగా షిర్డీకి ప్రతిరోజు అధిక సంఖ్యలో యాత్రికులు వస్తారు. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు సుమారు 25,000 భక్తులు బాబా దర్శనానికి షిర్డీ వస్తారు. ఇదే శెలవుదినాలలో ఒక 5 లక్షల మంది ఉంటారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/షిర్డీ" నుండి వెలికితీశారు