ఉట్నూరు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: en:Utnur, es:Utnur
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''ఉట్నూరు''' ([[ఆంగ్లం]]: '''Utnoor or Utnur'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు|అదిలాబాదు]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.
ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే ఆదివాసులు [[గోండ్లు]], [[కొలాములు]], [[నాయకపోడులు]].
==వ్యవసాయం, పంటలు==
ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు మరియు రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు [[జొన్నలు]].
<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116</ref>
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు.దగ్గరలో. . . . . . . స్టేషన్ ఉంది.
 
==మండలంలోని గ్రామాలు==
* [[చింతకర్ర (ఉట్నూరు)|చింతకర్ర]]
"https://te.wikipedia.org/wiki/ఉట్నూరు" నుండి వెలికితీశారు