లోకేశ్వరం మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''లోకేశ్వరం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు|అదిలాబాదు]] జిల్లాకు చెందిన ఒక మండలము.
 
==వ్యవసాయం, పంటలు==
లోకేశ్వరం మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10376 హెక్టార్లు మరియు రబీలో 2917 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[మొక్కజొన్న]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 303</ref>
==మండలంలోని గ్రామాలు==
* [[పొత్‌పల్లి (ం)]]
Line 31 ⟶ 33:
*లోకేశ్వరం మండలంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రాంతం రాజురా గ్రామం. ఈ గ్రామం చాలా విశాలంగా ఉంటుంది. ఈ గ్రామంలోని ప్రజలు కలిసి మెలిసి జీవిస్తారు. ఈ గ్రామం విద్యాపరంగా అన్ని గ్రామాలకన్న ముందంజలో వుంది.
 
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
{{అదిలాబాదు జిల్లా మండలాలు}}
 
"https://te.wikipedia.org/wiki/లోకేశ్వరం_మండలం" నుండి వెలికితీశారు