బైంసా పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

413 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''భైంసా''' ([[ఆంగ్లం]]: '''Bhainsa'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు|అదిలాబాదు]] జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడ [[ప్రత్తి]] మిల్లులు అధికంగా ఉన్నవి. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ చుట్టు ప్రక్కల ఉన్న మండలాల్లోకెల్లా పెద్దది. ఇక్కడికి రైతులు తమ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి ప్రక్కన ఉన్న మండలాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తుంటారు.
 
==వ్యవసాయం, నీటి వనరుపంటలు==
==గ్రామ స్వరూపం, జనాభా==
భైంసా మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16042 హెక్టార్లు మరియు రబీలో 2293 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 333</ref>
 
==వ్యవసాయం, నీటి వనరు
 
==ఇతర సౌకర్యాలు==
37,800

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/681992" నుండి వెలికితీశారు