"వామనావతారము" కూర్పుల మధ్య తేడాలు

 
== శివుడా - హరుడా? ==
[[File:Viṣṇu as Vāmana, the dwarf incarnation, about to draw water from a well..jpg|thumb|బావి నుంచి నీటిని తీసుకురావటానికి వెళుతున్న వామనుడు.]]
అతనిని చూచి జనులు గుజగుజలు పోవుచూ, గజిబిజి పడుచూ, కలకలములై ఎవరీ పొట్టి బాలుడు? శివుడా? హరియా? బ్రహ్మయా? సూర్యుడా? అగ్నియా? ఈ బ్రహ్మచారి ఎవరు? అని విస్మయం చెందారు. కొందరితో చర్చించుచూ కొందరితో జటలు చెప్పుచూ, గోష్ఠిలో పాల్గొనుచూ, తర్కించుచు, ముచ్చటలాడుచు, నవ్వుచూ అనేక విధంబుల అందరికీ అన్ని రూపులై వినోదించుచూ, వెడవెడ నడకలు నడుచుచూ, బుడి బుడి నొడువులు నొడుచుచు, జిడిముడి తడబడగ, వడుగు రాజును సమీపించి "స్వస్తి ! జాగత్త్రయీ భావన శాసన కర్తకు! హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఉదారపద వ్యవహర్తకు, మునీంద్ర స్తుత మంగళాధ్వ విధాన విహర్తకు, దానవ లోక భర్తకు స్వస్తి'' అని దీవించెను.
 
== మూడు అడుగుల నేల ==
[[ఫైలు:033-vamana.jpg|thumb|200px|బలిని దర్శిస్తున్న వామనుడు - పాతకాలపు చిత్రం.]]
2,168

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/682225" నుండి వెలికితీశారు