గయోపాఖ్యానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
== పాత్రధారణలో అలరించిన నటులు ==
చిలకమర్తి లక్ష్మినరసింహం గారు నాటకం రచించ గానే అప్పట్లో యువకులైన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారి బృందంతో ఈ నాటకాన్ని ప్రదర్శించే వారట. [[టంగుటూరి ప్రకాశం]] గారు అర్జునుని పాత్ర ధరించేవారట. వారు నిటలాక్షుండిపుడెత్తి వచ్చిననురానీ అన్న పద్యం చదివే తీరు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారికి ఎంతో నచ్చేదట. వారు పదే పదే ఆ పద్యాన్ని వారిచేత చదివి వినిపించుకునే వారట.<br />
బందా కనకలింగేశ్వర రావు, పీసపాటి నరసింహమూర్తి ఈ నాటకంలో శ్రీ కృష్ పాత్ర ధారణకు ఎంతో పేరు గడించారు. పీసపాటి నరసింహమూర్తి, బి.వి.రంగారావు అర్జునుని పాత్రకు పెట్టింది పేరు. ధూళిపాల సీతారామశాస్త్రీ గయుడి పాత్రకు తనదైన వరవడి సృష్టించుకున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/గయోపాఖ్యానం" నుండి వెలికితీశారు