పీచుమిఠాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Cotton candy Μαλλί της γριάς.JPG|thumb|right|Spinning cotton candy at a [[funfair]].]]
'''పీచు మిఠాయి''' అనేది చిన్న పిల్లలు ఇష్టంగా తినే ఒక తీపి పధార్ధం. దీనిని అమెరికాలో '''Cotton candy''' అని, బ్రిటన్ లో '''Candy floss''' అని, ఆస్ట్రేలియా లో '''Fairy floss''' అని పిలుస్తారు. దీనిని [[పంచదార]] తో తయారు చేస్తారు. ఒక పుల్లకు దీనిని చుట్టి అందిస్తారు. కొన్ని సార్లు పాలిథీన్ సంచులలో పెట్టి అమ్ముతారు. తాజాగా చేసినవే పిల్లలు ఇష్టపడడం వలన అమ్మేవారు వీధుల్లో తిరుగుతూ పిల్లల ఇంటిముందే తయారుచేసి ఇస్తారు. వీటి అమ్మకాలు [[సర్కస్]], [[జాతర]] మొదలైన ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి.
 
దీనిని తయారు చేయుటకు ఒక చిన్న గుండ్రటి యంత్రమును వాడుతుంటారు. ఇవి తెల్లగా ఉంటాయి. దీని తయారీలో రంగులు వాడనవసరం లేదు. అయితే ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఈమధ్య [[కృత్రిమ రంగు]]లను వాడుతున్నారు కాబట్టి ఇది ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/పీచుమిఠాయి" నుండి వెలికితీశారు