పీచుమిఠాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
== తయారీ విధానం ==
ఇదిపీచు మిఠాయి తయారీ చూసేందుకు తమాషాగా కనిపిస్తుంది. పొరలు పొరలుగా దాదాపు [[సాలీడు]] గూడులానే సన్నని దారాలతో ఉంటుంది. తిరుగుతున్న గుండ్రని ఒక పెద్ద పాత్రలో కొద్దిగా [[పంచదార]] వేస్తారు. అంచుల వైపు ఉండే హీటర్ వలన చక్కెర కరిగి, అది డ్రమ్ తిరుగుతున్నప్పుడు సన్నని రంధ్రాల గుండా బయటికి వస్తుంది. వాతావరణంలోని గాలిలో అది ఒక సాలె గూడులాగా డ్రమ్ గోడల చుట్టూ తయారౌతుంది. పొడవాటి కాడతో దానినుండి కావలసినంత పరిమాణంలో చేతిని గుండ్రంగా తిప్పుతూ ఒక బంతి లాగా తయారుచేస్తారు. ఒకసారి చక్కెర కొన్ని సార్లు పనిచేస్తుంది. పరిమాణాన్ని బట్టి అయిపోయాక మరికొంత చక్కెర వేస్తాడు.
[[దస్త్రం:DSC00095.JPG|right|thumb|పీచు మిఠాయి తయారీ విధానం]]
[[దస్త్రం:DSC00094.JPG|left|thumb|పీచుమిఠాయి తయారీ యంత్రము]]
"https://te.wikipedia.org/wiki/పీచుమిఠాయి" నుండి వెలికితీశారు