పీచుమిఠాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
దీనిని తయారు చేయుటకు ఒక చిన్న గుండ్రటి యంత్రమును వాడుతుంటారు. ఇవి తెల్లగా ఉంటాయి. దీని తయారీలో రంగులు వాడనవసరం లేదు. అయితే ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఈమధ్య [[కృత్రిమ రంగు]]లను వాడుతున్నారు కాబట్టి ఇది ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
==చరిత్ర==
==History==
[[File:MapleCandyFloss.jpg|thumb|Maple-flavored candy floss at the cabane à sucre (sugar shack), Pakenham, Canada]]
యంత్రాల ద్వారా పీచు మిఠాయిని తయారుచేయడాన్ని 1897 సంవత్సరంలో [[విలియమ్ మోరిసన్]] (William Morrison) మరియు [[జాన్ సి. వార్టన్]] (John C. Wharton) మొదటిసారిగా కనిపెట్టి 1904 ప్రపంచ సంత (World's Fair) లో ''"Fairy Floss"'' పేరుతో ప్రవేశపెట్టారు.<ref>{{cite web|url=http://www.straightdope.com/mailbag/mcottoncandy.html |title=Cotton Candy |publisher=The Straight Dope |date=2000-02-07 |accessdate=2011-11-30}}</ref> అప్పుడే అది 68,655 పెట్టెలు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఆ కాలంలోనే ఒక్కొక్కటి 25¢ చొప్పున అత్యధిక రేటు పలికింది. Fairy floss పేరు 1920 ప్రాంతంలో ''"cotton candy"'' గా మార్చబడింది.<ref name="Cotton Candy Fun Facts">{{cite web|url=http://www.candyusa.com/FunStuff/FunFactsDetail.cfm?ItemNumber=967|title=Cotton Candy Fun Facts|accessdate=2010-10-24}}</ref>
"https://te.wikipedia.org/wiki/పీచుమిఠాయి" నుండి వెలికితీశారు