జాన్ మేనార్డ్ కీన్స్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: az:Con Meynard Keyns
+{{wikiquote}}
పంక్తి 2:
[[దస్త్రం:John_Maynard_Keynes.jpg|thumbnail|కుడి|జాన్ మేనార్డ్ కీన్స్.]]
స్థూల అర్థశాస్త్రానికి బాటలు వేసిన ప్రముఖ బ్రిటీష్ ఆర్థిక వేత్త ''' జాన్ మేనార్డ్ కీన్స్''' (John Maynard Keynes). ఇతను [[ఇంగ్లాండు]] లోని [[కేంబ్రిడ్జి]] లో 1883 లో జన్మించాడు. ఏటన్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. బ్రిటీష్ ప్రభుత్వం యొక్క ఇండియా కార్యాలయంలో పని చేసి Indian Currencies and Finance గ్రంథం రచించాడు. [[1936]] లో రచించిన సుప్రసిద్ధ గ్రంథం The General Theory of Employment, Interst and Money వల్ల ప్రపంచ ప్రసిద్ధి చెందినాడు. [[రెండవ ప్రపంచ యుద్ధం]] సమయంలో How to Pay for the Wars గ్రంథాన్ని రచించాడు. ఇతని యొక్క ఇతర రచనలు Treatise on Probability, A Treatise on Maney. [[1946]] లో ఇతను మరణించాడు.
==ఇవి కూడా చూడండి==
 
{{wikiquote}}
[[వర్గం:ఆర్థిక వేత్తలు]]
[[వర్గం:బ్రిటీష్ ఆర్థిక వేత్తలు]]