ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
 
 
ప్రధాన మొలక వర్గం - {{tl|stubమొలక}} - పూర్తిగా నిండిపోవడంతో ఉప వర్గాల అవసరం ఏర్పడింది. ఇందువలన మొలకలను వెదకటం బాగా తేలక అయింది.
 
 
మామూలుగా, మొలకల నామకరణ విధానం ఇలా ఉంటుంది ''విషయం-మొలక ''; మొలకల పూర్తి జాబితా కొరకు [[Wikipedia:Wikiprojectమొలకల Stub sortingవర్గీకరణ/మొలకల రకాలు]] చూడండి. వ్యాసాలను మొలకలుగా గుర్తించేటపుడు, వీలయినంత ఖచ్చితంగా, నిర్దుష్టంగా చెయ్యండి —మిగిలిన సభ్యులకు మొలకను గుర్తించడంలో ఇది చాలా సహాయ పడుతుంది. ఒక వేళ వ్యాసం రెండు వర్గాల లోకి వసుంటే, రెండు టెంప్లేటులు వాడండి. రెండు కంటే ఎక్కువ వాడటం మాత్రం అంత మంచిది కాదు.
 
 
ఒక ప్రధాన వర్గమంటూ లేని మొలక మీకు కనిపిస్తే, దానికి ఒక వర్గాన్ని సృష్టించండి. మొలకకు టాగు తగిలించడం ఎంత ముఖ్యమో, వర్గాన్ని సృష్టించడం కూడా అంతే ముఖ్యమైనది. మొలక బాగా విస్తరించాక, పూర్తి స్థాయి వ్యాసం అయ్యాక, దాని మొలక టాగును తొలగించాలి.
 
మొలక సంబంధిత కార్య కలాపాలకు [[Wikipedia:WikiProjectమొలకల Stub sortingవర్గీకరణ]] (shortcut [[WP:WSS]]) కేంద్ర స్థానం.
 
===ఒక చక్కని మొలక వ్యాసం ఎలా ఉండాలి===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/68364" నుండి వెలికితీశారు