శిద్దమ్: కూర్పుల మధ్య తేడాలు

984 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: ఇది కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకాలోని కొన్ని గ్ర్రామాల్లో ...)
 
దిద్దుబాటు సారాంశం లేదు
ఇది కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకాలోని కొన్ని గ్ర్రామాల్లో నివసించే రెడ్డి కులస్తులలో లింగాయతి తెగకు చెందిన వారి ఇంటి పేరు గా వాడుక లో ఉన్నది. పొన్నకల్లు,పుట్టపాశం గ్రామాల్లో ఈ తెగ సంబంధీకులు వ్యవసాయము ముఖ్య వృత్తి గా జీవిస్తున్నారు.
 
ఉదా: శిద్దమ్ రవి కుమార్ రెడ్డి. ఇతడు పొన్నకల్లు గ్రామము కోడుమూరు తాలుకా కర్నూల్ జిల్లాలో శిద్దమ్ ఉమా మహెశ్వర రెడ్డి, శిద్దమ్ మల్లీశ్వరమ్మ దంపతులకు రెండవ సంతానముగా జన్మించెను. ఈతని విద్యాభ్యాసము పొన్నకల్లు, ఆలంపురమ్, గూడూరు,మహబూబు నగరము , కర్నూలు, భాగ్యనగరము నందు సాగినది. ఈతను విఖ్యాత ఉస్మానియా విశ్వ విద్యాలయము నుండి ఎమ్మెస్సి కంప్యూటరు సైన్సు నందు పట్ట భధ్రుడు.
4

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/683947" నుండి వెలికితీశారు