ప్రజాసాహితి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Newspaper
| name =ప్రజాసాహితి
| image =
| caption = సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక
| type = [[మాస పత్రిక]]
| format =
| foundation = [[1977]]<br>[[విజయవాడ]], [[ఆంధ్రప్రదేశ్]], [[ఇండియా]]
| ceased publication =
| price = భారతదేశం రూపాయలు:[[10.00]]
| owners =
| political position = <!-- **See talk page regarding "political position"** -->
| publisher =
| editor = [[కొత్తపల్లి రవిబాబు]]
| staff =
| circulation =
| headquarters = [[విజయవాడ]], [[ఆంధ్రప్రదేశ్]], [[ఇండియా]]
| ISSN =
| website = [http://prajaasaahithi.com/]
}}
 
కేవలం సాహిత్య ప్రయోజనాన్ని అన్ని కోణాల్లోనూ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న తెలుగు పత్రికల్లో ఒక పత్రిక “'''ప్రజాసాహితి'''”. [[రంగనాయకమ్మ]] ప్రారంభించిన ఈ పత్రికను కొన్నేళ్ల తరువాత [[జనసాహితి]] సాహిత్య సంస్థకు అప్పగించిన తరువాత కొత్తపల్లి రవిబాబు ప్రధాన సంపాదకులుగా పత్రికను నడుపుతున్నారు. పి. ఎస్. నాగరాజు సంపాదకులుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఉద్యమ కృషిలో కొనసాగే పత్రికలు నిరాటంకంగా రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటినన్నింటిని అధిగమిస్తూ గత 32 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంచికా ఆ నెల మొదటివారంలోనే పాఠకునికి అందజేయడం ఈ పత్రిక సాధించిన ఒక విజయం. <ref>[http://chaduvu.wordpress.com/2009/08/01/mag02/ ''మీరు చదివారా?'' బ్లాగులో ప్రజాసాహితి పత్రిక పరిచయం]</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రజాసాహితి" నుండి వెలికితీశారు