దొంగల వేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
==పాటలు==
ఈ సినిమాలోని 2 పాటలను [[ఆరుద్ర]] రచించారు.<ref>[[ఆరుద్ర సినీ గీతాలు]], 5వ భాగం, సంకలనం: కె.రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.</ref>
# నా కనులే నీ కనులై నా కలలే నీ కలలై ఇలాగె ఉందామా - [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]] - రచన: డా. [[సి.నారాయణరెడ్డి]]
# పాహి పరాత్పర యదుకుల నందన కాళియమర్దన - పి.సుశీల బృందం - రచన: [[గోపి]]
# వెళ్ళాయమ్మా పదహారు వచ్చాయమ్మా పదిహేడు - పి.సుశీల బృందం - రచన: [[దాశరధి]]
# మహిమలు చూపే మాయలమారికి లొంగని వాడున్నాడా - [[ఎల్. ఆర్. ఈశ్వరి]] బృందం - రచన:[[ ఆరుద్ర]]
# ముందుంటే కుమ్మింది కోపం నీ వెనకుంటే కమ్మింది తాపం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
 
==ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/దొంగల_వేట" నుండి వెలికితీశారు