వీరమాచనేని మధుసూదనరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''వి.మధుసుదనరావు''' లేదా [[వీరమాచనేని మధుసూదనరావు]] తెలుగు సినిమా దర్శకులు. ఇతడు [[కె.ఎస్.ప్రకాశరావు]] వద్ద చలనచిత్రీకరణ పాఠాలు నేర్చుకొని మొదటిసారిగా [[సతీ తులసి]] పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇతడు రాజధాని నగరంలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు. ఆయన తన 95వ ఏట, 11 జనవరి 2011న అనారోగ్యంతొ మరణించారు.
 
==సినిమాలు==
పంక్తి 14:
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[en:V._Madhusudhan_Rao]]