నరకాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==నరకాసురిడి వథ==
[[File:Krishna Cleaves the Demon Narakasura with his Discus.jpg|thumb|చక్రాయుధముతో నరకాసురిడిని రెండు ముక్కలుగా చీలుస్తున్న శ్రీకృష్ణుడు]]
నరకాసురుడు కశ్యప ప్రజాపతి భార్య అదితి కుండలాలు అపహరించాడు. వరుణుడు ఛత్రాన్ని అపహరిస్తాడూ. మణి పర్వతం ధ్వంసం చేస్తాడు. వీడి చేసే అఘాయిత్యాలు చూడలేక [[ఇంద్రుడు]] [[శ్రీకృష్ణుడు|కృష్ణుడి]] వద్ద నరకుడి సంగతి చూడమని మొర పెట్టుకొంటాదు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి నరకుడు మీద యుద్ధానికి వెళ్లబోతుంటే [[సత్యభామ]] ఎదురుగా వచ్చి నాథ మీ యుద్ధ గాథ లు వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. కావున నేను కూడా మీతో పాటు యుద్ధము కు వచ్చి యుద్ధాన్ని వీక్షించి ఆ విశేషాలు అందరికి విన్నవిస్తాను అని అంటుంది. సత్యభామ తన మాటలు వినే స్థితి లొ లేదని గ్రహించి తనతో పాటు రావడానికి అంగీకరిస్తాడు.
 
==ఇవి కూడా చూడండి==
*[[దీపావళి]]
"https://te.wikipedia.org/wiki/నరకాసురుడు" నుండి వెలికితీశారు