"జాంబవంతుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(విస్తరణ)
[[File:Rama’s allies, from the left, all standing in profile, Sugriva, king of the vanaras, followed by Angada and Jambavan, king of the bears..jpg|thumb|రాముని మిత్రులు ఎడమ నుంచి కుడి వైపుకి పేర్లు వానర రాజైన సుగ్రీవుడు, తరువాత అంగదుడు, చివరన భల్లూక రాజైన జాంబవంతుడు.]]
'''జాంబవంతుడు''' [[బ్రహ్మ]] ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. [[కృత యుగం]] నుండి [[ద్వాపర యుగం]] వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. [[క్షీరసాగర మధనం]] సమయంలోను, [[వామనావతారం]] సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో [[రాముడు|రాముని]] పక్షాన పోరాడాడు. [[కృష్ణుడు|కృష్ణునికి]] శ్యమంతకమణిని, [[జాంబవతి]]ని ఇచ్చాడు.
 
2,168

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/685068" నుండి వెలికితీశారు