"అనంత్ పాయ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
''అంకుల్ పాయ్'' గా (తెలుగులో విడుదలైన పుస్తకాల్లో "పాయ్ మామ"గా) సుప్రసిద్ధుడైన [[అనంత్ పాయ్]] (17 సెప్టెంబర్ 1929 – 24 ఫిబ్రవరి 2011) ఒక భారతీయ కామిక్స్ సృష్టికర్త. 1967 లో ఆయన ప్రారంభించిన ''అమర్ చిత్ర కథ'' పుస్తకాల ద్వారా పాఠకులకు బాగా చేరువయ్యాడు. బొమ్మల ద్వారా భారతీయ జానపద కథలను, పౌరాణిక కథలను తరువాతి తరం వారికి చేరువయ్యేలా చేశాడు. ఇది కాక, 1980లో పిల్లల కోసం మరొక బొమ్మల కథల పత్రిక "టింకిల్" ను కూడా ప్రారంభించాడు.
 
==తొలినాళ్ళ జీవితం==
115

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/685160" నుండి వెలికితీశారు