అక్షయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
2000 లో ఆయన నటించిన హాస్యచిత్రం ''[[హేరా ఫేరి]]'' (2000) విమర్శనాత్మకంగా మరియు వ్యాపారాత్మకంగా విజయవంతమైంది,<ref name="2000 BO">{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=206&catName=MjAwMA==|title=Box Office 2000|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14}}</ref> మరియు యాక్షన్ మరియు ప్రేమకధా పాత్రలలో లాగా హాస్యపాత్రపోషణలో ఆయన సామర్ధ్యాన్ని నిరూపించింది. అదే సంవత్సరంలో ఆయన నటించిన ''[[ధడ్కన్]]'' బాక్స్ ఆఫీస్ వద్ద సాధారణ వసూళ్ళను చేసింది.<ref name="2000 BO" /> 2001లో, కుమార్ ''[[అజ్నబీ (2001 చలన చిత్రం)|అజ్నబీ]]'' చిత్రంలో ప్రతినాయక పాత్రను పోషించారు. ఈ చిత్రం ఆయనకు ప్రశంసలతోపాటు ఫిల్మ్ ఫేర్ [[ఫిలిం ఫేర్ ఉత్తమ ప్రతినాయక పురస్కారం|ఉత్తమ ప్రతినాయక పురస్కారాన్ని]] తెచ్చింది. ఆ చిత్రంలో బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైన [[ఆంఖే]] చిత్రంలో తన గుడ్డివాని పాత్రకు ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
 
''హేరా ఫేరీ'' విజయంతో, కుమార్ అనేక హాస్యచిత్రాలలో నటించారు, వాటిలో ''[[అవారా పాగల్ దీవానా|ఆవారా పాగల్ దీవానా]]'' (2002), ''[[ముజ్సే షాదీ కరోగీ|ముజ్సే షాదీ కరోగి]]'' (2004) మరియు ''[[గరం మసాలా (చలన చిత్రం)|గరం మసాలా]]'' (2005) ఉన్నాయి. ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమయ్యాయి, తరువాతి చిత్రంలో ఆయన నటనకు గాను [[ఫిలిం ఫేర్ ఉత్తమ హాస్యనటుడి పురస్కారం|ఉత్తమ హాస్యనటుడి]]గా తన రెండవఫిల్మ్ ఫేర్ పురస్కారం పొందారు.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=210&catName=MjAwNA==|title=Box Office 2004|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14}}</ref><ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=211&catName=MjAwNQ==|title=Box Office 2005|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14}}</ref>.
 
యాక్షన్, హాస్యరస మరియు ప్రేమపాత్రలతో పాటు, కుమార్, ''[[ఏక్ రిష్తా]]'' (2001), ''[[ఆంఖే (2002 సినిమా)|ఆంఖే]]'' (2002), ''[[బేవఫా]]'' (2005) మరియు ''[[:వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైం|వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైమ్]]'' (2005) వంటి కధా చిత్రాలలో తన సామర్ధ్యాన్ని ప్రదర్శించారు.
 
2006లో ''హేరా ఫేరీ'' కొనసాగింపు ''[[ఫిర్ హేరాఫేరి|ఫిర్ హేరా ఫేరీ]]'' లో నటించారు. మొదటిదాని లాగానే, కొనసాగింపు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైంది.<ref name="2006 BO">{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=212&catName=MjAwNg==|title=Box Office 2006|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14}}</ref> అదే సంవత్సరంలో తరువాత ఆయన [[సల్మాన్ ఖాన్]]తో పాటు సంగీతభరిత ప్రేమకధా చిత్రం ''[[జాన్-ఎ -మన్|జాన్-ఎ-మన్]]'' లో నటించారు. విడుదలకొరకు ఎంతో ఎదురుచూడబడిన ఈ చిత్రం, అనుకూలమైన విమర్శలు పొందినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంతగా వసూలుచేయలేదు.<ref name="2006 BO" /> ఈ చిత్రం బాగా ఆడకపోయినప్పటికీ, సిగ్గరి, బిడియస్తుడిగా ఆయనపాత్ర ప్రశంసించ బడింది.<ref>{{cite web|author=Adarsh, Taran|publisher=[[indiaFM]]|title=Jaan-E-Mann Review|url=http://www.indiafm.com/movies/review/12573/index.html|date=[[October 20]], 2006|accessdate=2007-04-14}}</ref> ఈ సంవత్సరాన్ని ఆయన విజయవంతమైన హాస్యచిత్రం ''[[భాగం భాగ్]]'' తో ముగించారు.<ref name="2006 BO" />.
అదే సంవత్సరంలో, ఆయన ''హీట్ 2006'' ప్రపంచపర్యటనకు తన సహతారలు [[సైఫ్ అలీ ఖాన్]], [[ప్రీతి జింతా|ప్రీతీ జింటా]], [[సుష్మితా సేన్]] మరియు [[సెలీనా జైట్లీ]]లతో దారితీసారు.<ref>{{cite web|title=Akshay Kumar & Preity Zinta in Bollywood New York Shows for Aron Govil Productions|date=March 10, 2006|url=http://www.businesswireindia.com/PressRelease.asp?b2mid=9273|publisher=Business Wire India|accessdate=2008-03-14}}</ref>.
 
2007 కుమార్ కు అత్యధిక విజయాన్నిచ్చిన సంవత్సరంగా రుజువైంది, బాక్స్ ఆఫీస్ విశ్లేషకుల వివరణ ప్రకారం, "అపజయాలు లేని నాలుగు వరుస విజయాలతో, బహూశా ఒక నటునిచే నమోదుచేయబడిన అత్యుత్తమం."<ref name="BO 2007" /> ఆయన మొదటి విడుదల, ''[[నమస్తే లండన్]]'' , విమర్శనాత్మకంగా మరియు వాణిజ్య పరంగా విజయవంతమైంది, ఆయన నటనకు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డుకు ప్రతిపాదింపబడ్డారు. విమర్శకుడు [[తరణ్ ఆదర్శ్]] ఈ చిత్రంలో ఆయననటనను గురించి, "ఆయన అత్యుత్తమ నటనతో లక్షల మంది చిత్రప్రేమికుల హృదయాలను ఖచ్చితంగా గెలుచుకుంటారు"అని రాసారు.<ref>{{cite web|author=Adarsh, Taran|url=http://indiafm.com/movies/review/12835/index.html|title=Review of Namastey London|date=March 23, 2007|accessdate=2007-04-05|publisher=indiaFM}}</ref> ఆయన తరువాత రెండు చిత్రాలు ''[[హే బేబీ]]'' మరియు ''[[భూల్ భూలైయా|భూల్ భులైయా]]'' కూడా బాక్స్ఆఫీస్ విజయాలను సాధించాయి.<ref>{{cite web|author=Adarsh, Taran|title=Top 5: 'Dhamaal' average, 'Darling' slumps!|url=http://www.indiafm.com/trade/top5/380.html|date=[[September 15]], 2007|accessdate=2008-03-14|publisher=indiaFM}}</ref><ref>{{cite web|author=Adarsh, Taran|title=Top 5: 'J.W.M.' steady, despite pre-Diwali dull phase|url=http://www.indiafm.com/trade/top5/396.html|date=[[November 10]], 2007|publisher=indiaFM|accessdate=2007-11-10}}</ref> ఆ సంవత్సరంలో కుమార్ చివరి చిత్రం, ''[[వెల్ కమ్ (చలనచిత్రం)|వెల్కమ్]]'' , బాక్స్ఆఫీస్ వద్ద బాగా వసూలు చేసి, బ్లాక్ బస్టర్ హోదాని పొందింది మరియు ఆయనకు ఐదవ వరుస విజయాన్ని అందించింది.<ref>{{cite web|publisher=indiaFM|author=Adarsh, Taran|title=Midweek: 'Welcome', 'TZP' continue to rock!|url=http://www.indiafm.com/trade/top5/411.html|date=[[January 1]], 2008|accessdate=2008-01-01}}</ref> ఆ సంవత్సరం విడుదలైన కుమార్ అన్నిచిత్రాలూ అంతర్జాతీయ మార్కెట్లో కూడా బాగా వసూలుచేసాయి.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/cpages.php?pageName=overseas_earners|title=Overseas Earnings (Figures in Ind Rs)|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14}}</ref> .
 
2008లో కుమార్ మొదటి చిత్రం ''[[తషాన్ (చలనచిత్రం)|తషాన్]]'' , 11 సంవత్సరాల తరువాత ఆయనను [[యష్ రాజ్ ఫిలిమ్స్]] బ్యానర్లో నటింపచేసింది. ప్రజలు ఎంతో ఎదురుచూసిన ఈ చిత్రం,<ref>{{cite web|author=Bollywood Hungama News Network|title=The Most Awaited movies of 2008|url=http://www.indiafm.com/features/2008/02/08/3550/index.html|publisher=IndiaFM|accessdate=2008-08-16}}</ref> విమర్శనాత్మకంగా మరియు వ్యాపారపరంగా అపజయాన్ని పొందింది. ఆయన రెండవ చిత్రం, ''[[సింగ్ ఈజ్ కిన్న్గ్]]'' బాక్స్ఆఫీస్ వద్ద అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది అంతకు ముందు ప్రధమ సంఖ్యలో ఉన్న''[[ఓం శాంతి ఓం (చలన చిత్రం)|ఓం శాంతి ఓం]]'' , ప్రపంచవ్యాప్త అత్యధిక మొదటి-వార నమోదును బద్దలుకొట్టింది.<ref>{{cite news|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=215&catName=MjAwOA==|title=Box Office 2008|work=BoxOffice India|accessdate=28&nbsp;January 2009}}</ref> ఆయన తరువాతి చిత్రం అనిమేటెడ్ చిత్రం ''[[జంబో (చలనచిత్రం)|జంబో]].''
 
2009లో, కుమార్ [[దీపికా పడుకొనే|దీపికా పడుకోనే]]తో [[వార్నర్ సోదరులు|వార్నర్ బ్రదర్స్]]-[[రోహన్ సిప్పీ]] నిర్మించిన ''[[చాందిని చౌక్ టు చైనా|చాందిని చౌక్ టు చైనా]]'' లో నటించారు. [[నిఖిల్ అద్వానీ|నిఖిల్ అద్వాని]] దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విమర్శనాత్మకంగా మరియు బాక్స్ఆఫీస్ వద్ద వాణిజ్యపరంగా అపజయం పొందింది.<ref>{{cite news|url=http://boxofficeindia.com/npages.php?page=shownews&articleid=791&nCat=news|title=Ten Releases Five Disasters|work=BoxOffice India|accessdate=5&nbsp;March 2009}}</ref>
 
ఆయన చిన్నితెరపై తన ప్రవేశాన్ని [[కలర్స్ TV|కలర్స్]] ఛానల్ [[ఖత్రోం కే ఖిలాడి (TV Series)|ఫియర్ ఫాక్టర్- ఖత్రోం కే ఖిలాడీ]] కార్యక్రమ నిర్వాహకునిగా చేసాడు.ప్రస్తుతం [[ఫియర్ ఫాక్టర్ - ఖత్రోం కే ఖిలాడి లెవెల్ 2|ఖత్రోం కే ఖిలాడీ- లెవెల్ 2]] నిర్వహిస్తున్నారు.
 
== వ్యక్తిగత జీవితం ==
బలీవుడ్లోబాలీవుడ్లో గడిపిన సంవత్సరాలలో, కుమార్ , [[అయేషా ఝుల్కా]], [[పూజా బాత్రా]], [[రవీనా టాండన్]], మరియు [[శిల్పా శెట్టి|శిల్పా షెట్టి]] వంటి అనేక మంది తనతో నటించిన నటీమణులతో జతచేయబడ్డారు. అనుభవంగల నటులైన [[రాజేష్ ఖన్నా]] మరియు [[డింపుల్ కపాడియా]]ల కుమార్తె [[ట్వింకిల్ ఖన్నా]]తో రెండు సారులు నిశ్చయం అయిన తరువాత, చివరకు ఆమెను జనవరి 14, 2001న వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు ఆరవ్ సెప్టెంబర్ 15, 2002న జన్మించాడు.
 
2007లో ముంబైకి చెందిన ఒక ప్రముఖ పత్రిక తన కధనంలో, కుమార్ ఆయన భార్య విడిపోయారని మరియు కుమార్ ఇల్లువదలి, హోటల్లో ఉంటున్నారని ప్రచురించింది.<ref>{{cite web|publisher=glamsham.com|title=Akshay Kumar - Twinkle Khanna retort|url=http://www.glamsham.com/movies/scoops/07/jul/26_akshay_kumar_twinkle_khanna_retort.asp|date=|[[July 26]], 2007|accessdate=2007-07-31}}</ref> జూలై 26, 2007న ఈ జంట ఆపత్రికకు లీగల్ నోటిస్ పంపింది, ఆ పుకారు అసత్యమని ప్రకటించింది.కుమార్ ఈ విధంగా చెప్పారు: {{cquote|The article is a clear representation of careless and irresponsible journalism. The freedom of press comes with responsibilities, which seems to have been put aside to give way to shock value journalism.<ref>{{cite web|author=IndiaFM News Bureau|publisher=indiaFM|title=Akshay Kumar and Twinkle Khanna have sent a legal notice to the newspaper that had reported baseless stories on their fallout|url=http://www.indiafm.com/news/2007/07/26/9802/|date=[[July 26]], 2007|accessdate=2008-03-14}}</ref>}}.
 
లాక్మే ఫాషన్ వీక్లో ఒక చర్యలో ట్వింకిల్, అక్షయ్ జీన్స్ తీసినందుకు, ఏప్రిల్ 2009లో అక్షయ్ కుమార్ మరియు ట్వింకిల్ ఖన్నాలకు వ్యతిరేకంగా వకోల పోలీసులచే [[ఇండియన్ పీనల్ కోడ్]] సెక్షన్ 294 ప్రకారం [[ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్|FIR]] దాఖలుచేయబడింది.<ref>{{cite web|author= Nitasha Natu|publisher=[[Times of India]]|title =FIR registered against Akshay Kumarurl=http://timesofindia.indiatimes.com/Mumbai/FIR-registered-against-Akshay-Kumar/articleshow/4360124.cms|date=[[July 26]], 2007|accessdate=2008-06-20}}</ref>.
"https://te.wikipedia.org/wiki/అక్షయ్_కుమార్" నుండి వెలికితీశారు