కౌసల్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{అయోమయం}}
[[File:Bharata and Satrughna come to console Kausalya.jpg|thumb|కౌసల్యను ఓదార్చడానికి వచ్చిన భరత శతృఘ్నులు]]
'''కౌసల్య''' ([[సంస్కృతం]]: '''कौशल्या'''), [[రామాయణం]]లో దశరధుని ముగ్గురు భార్యలలో పెద్దది మరియు [[అయోధ్య]] రాజ్యానికి [[మహారాణి]]. [[కోసల]] రాజు యొక్క కుమార్తె. ఈమె [[శ్రీరాముడు|శ్రీరాముని]] తల్లి. [[వాల్మీకి]] ఆమెకు రామజనని గా, కౌసల్యామాత గా గౌరవించాడు. [[ఇక్ష్వాకు వంశం]]లో తరతరాలుగా శ్రీమహావిష్ణువును ఆరాధిస్తుంటే, ఆ మహావిష్ణువునే పుత్రునిగా పొందే అదృష్టం కౌసల్య మరియు దశరథులకు దక్కింది.
 
"https://te.wikipedia.org/wiki/కౌసల్య" నుండి వెలికితీశారు