చివరకు మిగిలేది (నవల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
 
"రాతి శిధిలాల మధ్య వుండవలసింది అమృతం. ఎక్కడో ఏ హంపి లోనో -- అన్ని రాళ్ళు - భగ్న ప్రతిమలు. ఒంటరిగా నిలిచిపోయిన స్తంభాలు ప్రేమ కోసం గుండె రాయి చేసుకున్న రాకుమార్తెల విగ్రహాలు అన్నీ శిధిలమైపోయి, ఏ అర్ధరాత్రో అడుగుల చప్పుడు వినపడితే కదులుతాయెమో అనిపించే ప్రమాద స్థితిలో పడి వుంతేవుంటే వాటి మధ్య అమృతం కూర్చుని, విషాదంలో నవ్వుతుంది. ఆమె గడిచిపొయిన అనుభవపు వైభవాలను తలచుకుని ఏడ్చి, ఏడ్చి, అతీతం అయినప్పుడు కన్నీరు చుక్కలు చుక్కలుగా రొమ్ముల మధ్యనుంచి జారి ఈనాటి నదిగా ప్రవహిస్తుంది. తన దుఃఖం నదులై పొంగి పొంగి దేహాన్ని ముంచి వెస్తుంది-- తప్పు !!. తను ఏడవకూడదు -- విషాదంలో నవ్వుతుంది.ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగించుకుని ఆమెను శిలగా మార్చివేస్తుంది.ఏ రాతిని నిట్టుర్పుతొ కదిల్చినా అమౄతం కలలొ కార్చిన కన్నిరల్లే నీరైపొతుంది.. .. మొహం లో విషాదం వుంది. నవ్వుతుంటే రాజ్య వినాశనం జరిగిన తరువాత, శిధిలాలను చూసి, ఒకప్పుడు మహా వైభవం అనుభవించిన రాణి నవ్వడంలానిండుగా, బరువుగా, ఠీవిగా వుంటుంది.."