రేల: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: my:ငုပင်
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Taxobox|name=Golden Shower Tree|image=konnamaram.JPG|image_width=270px|image_caption=Golden Shower Tree in bloom|status=NE|status_system = iucn3.1|regnum = [[Plant]]ae|divisio=[[Magnoliophyta]]|classis=[[Magnoliopsida]]|subclassis=[[Rosidae]]|unranked_ordo=[[Eurosids I]]|ordo=[[Fabales]]|familia=[[Fabaceae]]|subfamilia=[[Caesalpinioideae]]|tribus=[[Cassieae]]|subtribus=[[Cassiinae]]|genus=''[[Cassia (genus)|Cassia]]''|species='''''C. fistula'''''|binomial=''Cassia fistula''|binomial_authority=[[Carl Linnaeus|L.]]|synonyms=[[#Taxonomy|Many]]}}
'''రేల''' ఒక రకమైన [[కాసియా]] (Cassia) జాతికి చెందిన మొక్క[[చెట్టు]]. దీనిని '''అరగ్వద''' అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం కాసియా ఫిస్టులా (Cassia fistula).
 
==లక్షణాలు==
* ఇది 7-8 మీటర్లు వరకు పెరిగే వృక్షం.
* సంయుక్త పత్రాలు అండాకారంగా ఉంటాయి.
* పుష్పాలు పసుపు రంగులో పొడవైన గుత్తులుగా వేలాడుతుంటాయి.
* పొడవైన ఫలాలు లావుగా ఉంటాయి. విత్తనాలకు మధ్య తియ్యటి గుజ్జు ఉంటుంది.
 
==ఉపయోగాలు==
* రేలపండు గుజ్జు, పూలు, ఆకులు మలబద్దాన్ని పోగొడతాయి. కాలేయము, ప్లీహమునకు సంబంధించిన వ్యాధులలో ఉపయోగపడతాయి.
 
[[వర్గం:ఫాబేసి]]
[[వర్గం:చెట్లు]]
 
[[en:Cassia fistula]]
"https://te.wikipedia.org/wiki/రేల" నుండి వెలికితీశారు