సోంపు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
* ఇది చాలా మంచి ఔషధము. చిన్న పిల్లలలో వచ్చే అనేక రోగాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొడిచేసి తినిపించినా లేదా పొడిచేసి నీళ్ళలో ఒక గంట ఇచ్చి ఆ నీళ్ళు ఇచ్చినాఅ కడుపునొప్పి, గాస్ట్రిక్ ట్రబుల్ తగిపోతాయి. విచేచనం సాఫీగా అవుతుంది. నులి పురుగులు పడిపోతాయి. కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులలో ఇది శ్వాసనాళాలను తెరిపించి గాలి ఆడేటట్లు చేస్తుంది. మూత్రంలో వచ్చే మంట తగ్గడానికి సోంపు ఉపయోగపడుతుంది.
[[దస్త్రం:Fennel seed.jpg|left|thumb|Fennel seeds]]
== వెలుపలి లింకులు ==
 
{{wkitionary}}
[[వర్గం:అంబెల్లిఫెరె]]
 
"https://te.wikipedia.org/wiki/సోంపు" నుండి వెలికితీశారు