పంక్తి 139:
==2012లో మీ ప్రాధాన్యాలు==
మీరు కొత్త సంవత్సరంలో మీ ప్రాధాన్యాలు గురించి అలోచించండి. మీరు మొదటిపేజీ నిర్వహణ వేరేవారికి అప్పచెప్పి మిగతా బాధ్యతలు తీసుకోగలరా. మీకు కొంత కొత్తదనం వుంటుంది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 17:26, 30 డిసెంబర్ 2011 (UTC)
 
: ఈ వారం వ్యాస నిర్వహణలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. రైల్వే వ్యాసానికి పరిచయ పేరా మార్చాను. ప్రతివ్యాసానికి ప్రారంభపు పేరానే పరిచయ పేరాగా తీసుకుంటే బాగుంటుంది. ఇక దీని సమన్వయంకోసం, వ్యాసాన్ని ఒక వారం ముందు స్థిరీకరించి అప్పుడు వున్న ప్రారంభ విభాగం విషయం పరిచయ విభాగం గా తీసుకుందాము. ఏమంటారు. మీరు నా క్రిందటి వ్యాఖ్య గురించి స్పందించ లేదు. వికీకి నూతనోత్తేజాన్ని కల్పించటంకోసం కొంచెం మార్పులు వుంటే బాగుంటుంది. ఇంకొన్ని నెలలలో ఈశీర్షిక ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అప్పటిదాకా మీరు కొనసాగించినా పరవాలేదు. మీ ఆలోచనలు తెలపండి. మీరు వెబ్ ఛాట్ లో పాల్గొంటే ఇంకా బాగుంటుంది. తెవికీలో చాలా కాలంనుండి వుండి ఇంకా క్రియాశీలకంగా వున్నవారిలో దాదాపు మీరొక్కరేనేమో --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 07:20, 15 జనవరి 2012 (UTC)
 
:: అర్జునరావుగారూ! ఆలస్యానికి మన్నించండి. ఈ శీర్షికలో మీరు కూడా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఈ శీర్షికపై నా కృషి కూడా కొనసాగిస్తాను. నాకు సమయం ఉన్నపుడు ఒక నెల ముందే వ్యాసాలను స్థిరం చేసేవాడిని. ఇప్పుడు కూడా అలా చేయడానికి ప్రయత్నిస్తాను. పరిచయం గురించి మీరు వ్రాసినదానిని పరిశీలిస్తాను. [[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 19:32, 15 జనవరి 2012 (UTC)