భూమి కోసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
భూపతి వంశానికి చెందిన జమిందారు (హిందీ నటులు అశోక్ కుమార్) కు జగ్గయ్య, జమున పిల్లలు. తండ్రి భావాలతో విభేదించి జగ్గయ్య ఇల్లువిడిచి వెళ్ళిపోతాడు. జమున వివాహం మానుకుని తండ్రి తో ఉండి పోతుంది. అశోక్ కుమార్ మరణం తరువాత జగ్గయ్య తన కూతురు(ప్రభ)తో తిరిగి చెల్లి దగ్గరకు వస్తాడు.
==పాటలు==
# ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా - [[శ్రీశ్రీ]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/భూమి_కోసం" నుండి వెలికితీశారు