వడ్డాది పాపయ్య: కూర్పుల మధ్య తేడాలు

→‎స్వవిశేషాలు: ప్రది నుంచి ప్రతి కు మార్పు
→‎స్వవిశేషాలు: నైరూప్య చిత్రకళ పై వ.పా ఏవగింపు
పంక్తి 20:
* పాపయ్యగారి చిత్రాలలో తెలుగు సంస్కృతి, తెలుగుదనం, ఆచార వ్యవహారాలు, అలంకరణలు, పండుగలు ప్రధాన చిత్ర వస్తువుగా ఉంటాయి.
*వ.పా కు తన గురించిన ప్రచారం అంటే ఇష్టం ఉండేది కాదు. తన గురించి లఘుచిత్రం తీయాలన్న దూరదర్శన్ ప్రతిపాదనను తిరస్కరించాడు. కళాకారునిగా తనను అభిమానించవద్దని, తన కళనే అభిమానించమని, అభిమానులను వ.పా. కోరేవాడు. కేవలం మిత్రుల వత్తిడి కారణంగా ఖరగ్‌పూర్, శ్రీకాకుళం ల లో తన చిత్రాలను ప్రదర్శనకు ఉంచాడు.
*రూప కళను అమితంగా ఇష్టపడే వ.పా. నైరూప్య (Abstract Art) చిత్రకళ పట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శించేవాడు.
* లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో బంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతారూపాలను చిత్రించే పాపయ్యగారు [[1992]] - [[డిసెంబర్ 30]] న దివ్యలోకాలకు పయనమై వెళ్ళిపోయారు.
 
"https://te.wikipedia.org/wiki/వడ్డాది_పాపయ్య" నుండి వెలికితీశారు