వడ్డాది పాపయ్య: కూర్పుల మధ్య తేడాలు

తగినంత సమాచారం వ్యాసం లో వచ్చినది కావున విస్తరణ ప్రకటనను తొలగించుటమైనది.
బహువచనం ను ఏకవచనంగా మార్పు.
పంక్తి 20:
*వ.పా కు తన గురించిన ప్రచారం అంటే ఇష్టం ఉండేది కాదు. తన గురించి లఘుచిత్రం తీయాలన్న దూరదర్శన్ ప్రతిపాదనను తిరస్కరించాడు. కళాకారునిగా తనను అభిమానించవద్దని, తన కళనే అభిమానించమని, అభిమానులను వ.పా. కోరేవాడు. కేవలం మిత్రుల వత్తిడి కారణంగా ఖరగ్‌పూర్, శ్రీకాకుళం ల లో తన చిత్రాలను ప్రదర్శనకు ఉంచాడు.
*రూప కళను అమితంగా ఇష్టపడే వ.పా. నైరూప్య (Abstract Art) చిత్రకళ పట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శించేవాడు.
* లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో బంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతారూపాలను చిత్రించే పాపయ్యగారుపాపయ్య [[1992]] - [[డిసెంబర్ 30]] న దివ్యలోకాలకు పయనమై వెళ్ళిపోయాడు.
 
==ప్రశంసలు, విమర్శలు==
పంక్తి 26:
 
==వడ్డాది పాపయ్య చిత్ర మాలిక==
వడ్డాది పాపయ్య దాదాపు తన చిత్రాలన్నిటిని చందమామ, యువ పత్రికలోనె ప్రచురించారుప్రచురించాడు. అందులోనించి కొన్ని చిత్రాలు:
 
 
"https://te.wikipedia.org/wiki/వడ్డాది_పాపయ్య" నుండి వెలికితీశారు