దుర్వాసుడు: కూర్పుల మధ్య తేడాలు

77 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
[[File:The sage Durvasa.jpg|thumb|దుర్వాస మహర్షి]]
[[దుర్వాసుడు]], హిందూ పురాణాలలో [[అత్రి]] మహర్షి , [[అనసూయ]] ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. ఇలా శపించడం వలన ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో [[అభిజ్ఞాన శాకుంతలం]]లో వచ్చే [[శకుంతల]] ఒకరు.
==అంబరీషుని కథ==
2,168

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/686082" నుండి వెలికితీశారు