వశిష్ఠ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Vasistha summons Sabala, the cow of abundance, to provide for a feast.jpg|thumb|కామధేనువైన సబలను విందును ఏర్పాటు చేయవలసినదిగా అభ్యర్థిస్తున్న వశిష్టుడు.]]
[[వశిష్ట మహర్షి]] హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి. సప్త ఋషులలో వశిష్ట మహర్షి కూడా ఒకడు. బ్రహ్మ యొక్క మానస పుతృడు. [[బ్రహ్మ]] యొక్క సంకల్ప బలంచేత జన్మించాడు.<ref>http://www.freeindia.org/biographies/sages/vasishta/page1.htm</ref> సూర్యవంశానికి రాజపురోహితుడు. ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఙాలకు మెచ్చి [[కామధేనువు]] పుత్రిక అయిన నందిని అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు.
అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత మరియు పతిభక్తి పరాయణురాలైన [[అరుంధతి]]తో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి జేష్టుడు. ఈతని భార్య [[యద్రుశ్యంన్తి]]. [[శక్తి]] పుత్రుడే [[పరాశరుడు]]. <br />
"https://te.wikipedia.org/wiki/వశిష్ఠ_మహర్షి" నుండి వెలికితీశారు