గర్భస్రావం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: mr:गर्भपात
పంక్తి 4:
* మహిళకు గర్భస్రావం (అబార్షన్‌) చేసిన [[నేరం]]పై ఓ వ్యక్తికి 400 కొరడా దెబ్బలు, 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ [[సౌదీ అరేబియా]]లో న్యాయస్థానం తీర్పిచ్చింది. గల్ఫ్‌ దేశాలలో అబార్షన్‌ తీవ్ర నేరంగా పరిగణిస్తారు. డాక్టర్లు, ఇస్లామిక్‌ న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత తల్లి ప్రాణానికి హాని ఉందని భావించినప్పుడు మాత్రమే దానికి అనుమతిస్తారు. <ref>ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 07-11-2009</ref>
== మూలాలు ==
{{wiktionary}}
{{మూలాలజాబితా}}
 
"https://te.wikipedia.org/wiki/గర్భస్రావం" నుండి వెలికితీశారు