ముక్కుపుడక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
==అధునిక ఫ్యాషన్==
ఇప్పుడు పెళ్ళికాని అమ్మాయిలు కూడా ముక్కెరను ఇష్టంగా ధరిస్తున్నారు. బంగారు పుడక నుంచి వజ్రపు ముక్కుపుడక వరకూ, రింగులు కూడా ధరించడం ఫ్యాషన్ గా మారింది. దానితో సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకూ అందరూ దీనిని ఇష్టంగా ధరిస్తున్నారు. ప్రముఖ క్రీడాకారిణి [[సానియా మిర్జా]] దీనిని మార్చకుండా ధరిస్తుంది. ప్రపంచ సుందరి పోటీల్లో వజ్రపు ముక్కుపుడకతో [[ ఐశ్వర్యా రాయ్]] అందరినీ ముగ్ధుల్నిచేసింది.
{{wiktionary}}
 
[[వర్గం:ఆభరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ముక్కుపుడక" నుండి వెలికితీశారు